నేటి రాశి ఫలాలు: శివుడి అనుగ్రహంతో ఈ 4 రాశుల వారికి సక్సెస్ గ్యారంటీ!
భారతదేశం, జూన్ 29 -- సోమవారం అంటేనే శివయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈరోజు గ్రహాల సంచారం, నక్షత్రాల స్థితిగతుల ప్రకారం మేషం మొదలు మీనం వరకు 12 రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా నలుగురు రాశుల వారికి ఈరోజు అద్భుతమైన రోజుగా నిలవనుంది.
మేష రాశి: ఉదయం కాస్త పరుగులతో మొదలైనా, మధ్యాహ్నం సమయానికి పరిస్థితులు అదుపులోకి వస్తాయి. ఆఫీసులో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
వృషభ రాశి: ఈరోజు శుభవార్తలతో మొదలవుతుంది. ఆశించిన పనిలో విజయం లభిస్తుంది. స్నేహితులు, బంధువులతో గడిపే సమయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఉద్యోగ రీత్యా కొత్త అవకాశాలు తలుపు తట్టవచ్చు.
మిథున రాశి: ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.