నేటి రాశి ఫలాలు: ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం వేళ ఈ రాశులకు కెరీర్లో అవకాశాలు.. మరి కొందరికి ఆర్థిక హెచ్చరికలు!
భారతదేశం, ఆగస్టు 14 -- హిందూ సంప్రదాయంలో శుక్రవారం రోజును సంపదలకు దేవత అయిన మహాలక్ష్మి పూజకు అత్యంత విశేషమైనదిగా భావిస్తారు. చాలామంది ఉదయాన్నే లక్ష్మీదేవిని ఆరాధించి తమ దినచర్యను ప్రారంభిస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతిరోజూ ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాల గమనం మారుతుంటుంది. ఈ ఖగోళ మార్పుల ప్రభావం మేషం నుంచి మీన వరకు మొత్తం 12 రాశుల వారిపై విభిన్న రీతిలో పడుతుంది.
కొన్ని రాశుల వారికి అనుకోని పనులు విజయవంతమై సంతోషాన్ని ఇస్తే, మరికొందరికి కొత్త బాధ్యతలు వచ్చి పడతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్నవారికి శుభవార్తలు అందే అవకాశం ఉండగా, ఖర్చులు పెరగడం వల్ల కొందరి బడ్జెట్ తారుమారు కావచ్చు. కుటుంబ సంబంధాలు, దాంపత్య జీవితం, ఆరోగ్యం వంటి అంశాల పరంగా ఈరోజు ప్రతి రాశికి ఒక ప్రత్యేకత ఉంది. మీ దినచర్యను ప్రారంభించే ముందు మీ రాశిఫలం ఏమి చె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.