భారతదేశం, నవంబర్ 8 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు

మాసం (నెల): ఆశ్వయుజ మాసం

పక్షం: కృష్ణపక్షం

వారం: ఆదివారం

తిథి: చతుర్దశి ఉదయం 11:29 వరకు తర్వాత అమావాస్య

నక్షత్రం: స్వాతి ఉదయం 7:18 వరకు

యోగం: ఆయుష్మాన్ తెల్లవారుజామున 3:02 వరకు

కరణం: శకుని ఉదయం 11:29 వరకు చతుష్పాద రాత్రి 11:58 వరకు

అమృత కాలం: రాత్రి 10:01 నుంచి రాత్రి 11:43 వరకు

వర్జ్యం: ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 1:31 వరకు

దుర్ముహుర్తం: సాయంత్రం 4:08 నుంచి సాయంత్రం 4:58 వరకు

రాహుకాలం: సాయంత్రం 4.13 నుంచి సాయంత్రం 5.38 వరకు

యమగండం: ఉదయం 11.59 నుంచి మధ్యాహ్నం 1.24 వరకు

పంచాంగం సమాప్తం...