నేటి పంచాంగం: నవంబర్ 04 బుధవారం.. వర్జ్యం, దుర్ముహూర్తం, శుభ ముహూర్తాలు వివరాలు!
భారతదేశం, నవంబర్ 4 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు
మాసం (నెల): ఆశ్వయుజ మాసం
పక్షం: కృష్ణపక్షం
వారం: బుధవారం
తిథి: దశమి ఉదయం 11:05 వరకు తర్వాత ఏకాదశి
నక్షత్రం: పుబ్బ తెల్లవారుజామున 3:26 వరకు తరవాత ఉత్తర
యోగం: బ్రహ్మ ఉదయం 7:53 వరకు
కరణం: విష్టి ఉదయం 11:05 వరకు బవ రాత్రి 10:49 వరకు
అమృత కాలం: రాత్రి 9:24 నుంచి రాత్రి 11:00 వరకు
వర్జ్యం: ఉదయం 11:27 నుంచి మధ్యాహ్నం 1:03 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 11:37 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు
రాహుకాలం: ఉదయం 11.59 నుంచి మధ్యాహ్నం 1.24 వరకు
యమగండం: ఉదయం 7.44 నుంచి ఉదయం 9.09 వరకు
పంచాంగం సమాప్తం
Published b...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.