నేటి పంచాంగం: ఈరోజు నుంచి భాద్రపద మాసం మొదలు.. దుర్ముహూర్తం, శుభ ముహూర్తాలు వివరాలు!
భారతదేశం, సెప్టెంబర్ 11 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు
మాసం (నెల): భాద్రపద మాసం
పక్షం: శుక్లపక్షం
వారం: శుక్రవారం
తిథి: అమావాస్య ఉదయం 8:58 వరకు తరవాత పాడ్యమి
నక్షత్రం: పుబ్బ మధ్యాహ్నం 1:15 వరకు తర్వాత ఉత్తర
యోగం: సాధ్య సాయంత్రం 4:58 వరకు
కరణం: నాగవ ఉదయం 8:58 నుంచి స్థుగ్నమా రాత్రి 8:21 వరకు
అమృత కాలం: ఉదయం 7:03 నుంచి ఉదయం 8:36 వరకు
వర్జ్యం: రాత్రి 8:22 నుంచి రాత్రి 9:57 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 8:33 నుంచి ఉదయం 9:22 వరకు మధ్యాహ్నం 12:37 నుంచి మధ్యాహ్నం 1:25 వరకు
రాహుకాలం: ఉదయం 10.41 నుంచి మధ్యాహ్నం 12.12 వరకు
యమగండం: మధ్యాహ్నం 3.15 నుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.