నేటి పంచాంగం: ఈరోజు దశమి+ఆదివారం వేళ దుర్ముహూర్తం, శుభ ముహూర్తాలు వివరాలు!
భారతదేశం, సెప్టెంబర్ 6 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు
మాసం (నెల): శ్రావణ మాసం
పక్షం: కృష్ణపక్షం
వారం: ఆదివారం
తిథి: దశమి రాత్రి 7:29 వరకు తర్వాత ఏకాదశి
నక్షత్రం: ఆరుద్ర రాత్రి 7:50 వరకు తర్వాత పునర్వసు
యోగం: సిద్ది ఉదయం 9:39 వరకు
కరణం: వనిజ ఉదయం 8:41 నుంచి విష్టి రాత్రి 7:29 వరకు
అమృత కాలం: ఉదయం 10:32 నుంచి మధ్యాహ్నం 12:02 వరకు
వర్జ్యం: తెల్లవారుజామున 5:19 నుంచి ఉదయం 6:48 వరకు
దుర్ముహుర్తం: సాయంత్రం 4:44 నుంచి సాయంత్రం 5:33 వరకు
రాహుకాలం: సాయంత్రం 4.50 నుంచి సాయంత్రం 6.22 వరకు
యమగండం: మధ్యాహ్నం 12.14 నుంచి మధ్యాహ్నం 1.46 వరకు
పంచాంగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.