నేటి పంచాంగం: అక్టోబర్ 27 మంగళవారం.. వర్జ్యం, దుర్ముహూర్తం, శుభ ముహూర్తాలు వివరాలు!
భారతదేశం, అక్టోబర్ 27 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు
మాసం (నెల): ఆశ్వయుజ మాసం
పక్షం: కృష్ణపక్షం
వారం: మంగళవారం
తిథి: పాడ్యమి ఉదయం 7:01 వరకు తర్వాత విదియ
నక్షత్రం: భరణి మధ్యాహ్నం 3:36 వరకు తరవాత కృత్తికా
యోగం: సిద్ది ఉదయం 10:47 వరకు
కరణం: కౌలవా ఉదయం 7:01 వరకు తైతుల సాయంత్రం 5:34 వరకు
అమృత కాలం: ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు
వర్జ్యం: రాత్రి 2:32 నుంచి తెల్లవారుజామున 3:59 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 8:33 నుంచి ఉదయం 9:19 వరకు రాత్రి 10:44 నుంచి రాత్రి 11:35 వరకు
రాహుకాలం: మధ్యహ్నం 2.51 నుంచి సాయంత్రం 4.17 వరకు
యమగండం: ఉదయం 9.08 నుంచి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.