నేటి పంచాంగం: అక్టోబర్ 18 సోమవారం+మహర్నవమి.. వర్జ్యం, దుర్ముహూర్తం, శుభ ముహూర్తాలు వివరాలు!
భారతదేశం, అక్టోబర్ 19 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు
మాసం (నెల): ఆశ్వయుజ మాసం
పక్షం: శుక్లపక్షం
వారం: సోమవారం
తిథి: అష్టమి ఉదయం 10:50 వరకు తర్వాత నవమి
నక్షత్రం: ఉత్తరాషాఢ మధ్యాహ్నం 3:27 వరకు తరవాత శ్రవణ
యోగం: ధృతి రాత్రి 12:29 వరకు
కరణం: బవ ఉదయం 10:50 వరకు భాలవ రాత్రి 11:52 వరకు
అమృత కాలం: ఉదయం 8:28 నుంచి ఉదయం 10:16 వరకు
వర్జ్యం: రాత్రి 8:02 నుంచి రాత్రి 9:48 వరకు
దుర్ముహుర్తం: మధ్యాహ్నం 12:24 నుంచి మధ్యాహ్నం 1:10 వరకు మధ్యాహ్నం 2:43 నుంచి మధ్యాహ్నం 3:29 వరకు
రాహుకాలం: ఉదయం 7.40 నుంచి ఉదయం 9.07 వరకు
యమగండం: ఉదయం 10.34 నుంచి మధ్యాహ్నం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.