నేటి నుంచి 43 రోజుల పాటు ఈ 4 రాశులకు సువర్ణకాలం.. శుక్ర అనుగ్రహంతో లాభాలే లాభాలు!
భారతదేశం, సెప్టెంబర్ 11 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనంతో పాటు నక్షత్ర మార్పులకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది. సెప్టెంబర్ నెలలో గ్రహాల సంచార పరంపర కొనసాగుతున్న తరుణంలో, భౌతిక సుఖాలు, వైభవం, ధనానికికారకుడైన శుక్ర భగవానుడు తన నక్షత్రాన్ని మారుస్తున్నారు. నేడు (సెప్టెంబర్ 11, 2026) చిత్త నక్షత్రం నుంచి నిష్క్రమించిన శుక్రుడు.. రాహువు అధిపత్యం వహించే స్వాతి నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నారు. అక్టోబర్ 24 వరకు అంటే దాదాపు 43 రోజుల పాటు శుక్రుడు ఇదే నక్షత్రంలో సంచరిస్తారు.
జ్యోతిష్య లెక్కల ప్రకారం రాహువు నక్షత్రంలోకి శుక్రుడి ప్రవేశం అత్యంత విశేషమైనదిగా భావిస్తారు. శుక్రుడు సంపద, ప్రేమ, కళలు, వ్యాపార విజయం వంటి అంశాలకు ప్రతీక. ఈ నక్షత్ర మార్పు ప్రభావం ద్వాదశ రాశులపై ఉన్నప్పటికీ, ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఇది సువర్ణావకాశాలను తీసుకురానుంది. ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.