నేటి నుంచి రెండు నెలల పాటు ఈ రాశులకు అద్భుతాలే అద్భుతాలు.. డబ్బు, ఉద్యోగం, ఆస్తులు ఇలా ఎన్నో
భారతదేశం, సెప్టెంబర్ 2 -- భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహాన్ని భోగభాగ్యాలు, సంపద, ఐశ్వర్యం, కీర్తిప్రతిష్టలకు కారకుడిగా భావిస్తారు. ఒక నిర్దిష్ట కాలపరిమితి తర్వాత శుక్రుడు తన రాశిని మారుస్తుంటాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 2వ తేదీన అంటే నేడు శుక్ర భగవానుడు తన స్వక్షేత్రమైన తులా రాశిలోకి అడుగుపెట్టబోతున్నారు. తులా రాశికి అధిపతి స్వయంగా శుక్రుడే కావడం విశేషం. ఈ రాశిలో శుక్రుడు నవంబర్ 5, 2026 వరకు సంచరిస్తారు.
శుక్రుడు తన సొంత రాశిలోకి ప్రవేశించడం వల్ల అత్యంత శుభప్రదమైన, శక్తివంతమైన 'మాలవ్య మహాపురుష రాజయోగం' రూపుదిద్దుకుంటోంది. ఈ రాజయోగం ప్రభావంతో మానవుల జీవితాల్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయి. సామాజికంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రత్యేకించి, ద్వాదశ రాశులలో ఐదు రాశుల వారికి ఈ గోచారం అక్షరాలా స్వర్ణయుగంగా మారుతుందని, వారి జ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.