నేటి నుంచి జూలై 16 వరకు గజకేసరి రాజయోగం.. మేష రాశితో సహా ఈ రాశుల వారికి భారీ ధన లాభం!
భారతదేశం, జూలై 14 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారిపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
జూలై 14, అనగా ఈరోజు నుంచి రెండు రోజుల పాటు గజకేసరి రాజయోగం ఉంటుంది. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి రానుంది. గజకేసరి రాజయోగం చాలా శక్తివంతమైన రాజయోగం. చంద్రుడు, గురువుల కలయికతో ఈ రాజయోగం ఏర్పడుతోంది. ఈ రాజయోగం కర్కాటక రాశిలో ఏర్పడడం విశేషం.
జూలై 14 నుంచి జూలై 16 వరకు ఉండే ఈ గజకేసరి రాజయోగం కొన్ని రాశుల వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో ఈ రాశుల వారు భారీగా ఆర్థిక లాభాలను పొందబోతున్నారు. అలాగే విపరీతంగా కలిసి రానుంది. మరి గజకేసరి రాజయోగంతో ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది? ఈ అదృష్ట రాశులు ఎవరు? వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.
మేష రాశి వారికి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.