నేటి నుంచి కుజుడి గోచారం: ఈ 4 రాశుల వారికి ధనయోగం, ప్రమోషన్ ఖాయం!
భారతదేశం, ఆగస్టు 2 -- జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని (మంగళ గ్రహం) ధైర్యం, పరాక్రమం, సంకల్ప బలానికి కారకుడిగా భావిస్తారు. ఒక రాశి నుంచి మరో రాశికి కుజుడు సంచారం చేసే సమయంలో ద్వాదశ రాశులపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఆగస్టు 2, అనగా నేడు అంగారకుడు మిథున రాశిలోకి అడుగుపెట్టారు.
ప్రముఖ జ్యోతిష్య నిపుణులు ప్రకారం, ఈ గ్రహ మార్పు కొద్ది రాశుల వారికి మాత్రమే విశేష ఫలితాలను ఇవ్వనుంది. ముఖ్యంగా మేషం, సింహం, ధనుస్సు, మకర రాశుల జాతకులకు ఈ కాలం స్వర్ణయుగంగా మారనుంది. ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో భారీ లాభాలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కోరుకునే వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మేష రాశి వారికి కుజ గోచారం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మీకు నూతన బాధ్యతలు దక్కుతాయి. పదోన్నతి లేదా జ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.