నేటి నుంచి ఆషాఢ మాసం మొదలు.. ఈ నెలలో ఏం చేయాలి? ఏం చేయకూడదు?
భారతదేశం, జూలై 15 -- ఈరోజు నుంచి ఆషాఢ మాసం మొదలైంది. చాలామంది ఆషాఢ మాసాన్ని శూన్య మాసంగా భావిస్తారు. ఈ కాలంలో వర్షాలు కూడా పడతాయి. అయితే ఆషాఢ మాసం ప్రాముఖ్యత చాలా మందికి తెలియదు. అలాగే ఆషాఢంలో కొన్ని పనులు చేస్తే చాలా మంచిది. మరి కొన్ని పనులు మాత్రం అస్సలు చేయకూడదు. ఆషాఢ మాసంలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు? ఆషాఢ మాసం విశేషాలతో పాటు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శాస్త్రాల ప్రకారం చూసినట్లయితే, ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించరు. ముఖ్యంగా పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు జరపకూడదని చెబుతారు. కొత్తగా పెళ్లయిన జంటలు కూడా కొంతకాలం దూరంగా ఉండాలని, పెళ్లయిన అమ్మాయి పుట్టింటికి వెళ్లాలని పెద్దలు అంటారు. అలాగే ఈ కాలంలో అత్తా-కోడళ్ల మధ్య మనస్పర్థలు, గొడవలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని, అందుకే అత్తగారు, కోడలు ఒకే ఇంట్లో ఉండకూడదని పెద్దలు చె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.