భారతదేశం, మార్చి 30 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు
మాసం (నెల): చైత్ర మాసం
పక్షం: శుక్ల పక్షం
వారం: సోమవారం
తిథి: ద్వాదశి ఉదయం 7:10 వరకు తర్వాత త్రయోదశి
నక్షత్రం: మఖ మధ్యాహ్నం 2:47 వరకు తర్వాత పుబ్బ
యోగం: శూల సాయంత్రం 4:50 వరకు
కరణం: భాలవ ఉదయం 7.10 వరకు కౌలవా రాత్రి 7:03 వరకు
అమృత కాలం: మధ్యాహ్నం 12:21 నుంచి మధ్యాహ్నం 1:58 వరకు
వర్జ్యం: రాత్రి 10:58 నుంచి రాత్రి 12:36 వరకు
దుర్ముహుర్తం: మధ్యాహ్నం 12:44 నుంచి మధ్యాహ్నం 1:33 వరకు మధ్యాహ్నం 3:10 నుంచి 3:59 వరకు
రాహుకాలం: ఉదయం 7.47 నుంచి ఉదయం 12.20 వరకు
యమగండం: ఉదయం 10.49 నుంచి మధ్యాహ్నం 1...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.