నెలకూ Rs.10 వేల SIP.. 10 ఏళ్లలో Rs.46 లక్షలు ఇచ్చిన టాప్ మ్యూచువల్ ఫండ్లు
భారతదేశం, అక్టోబర్ 7 -- దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ఒక శక్తిమంతమైన మార్గంగా నిలుస్తోంది. సక్రమంగా, నిలకడగా పెట్టుబడులు కొనసాగిస్తే చక్రవడ్డీ (Compounding) ప్రభావంతో పెద్ద మొత్తంలో కార్పస్ సృష్టించవచ్చని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత పదేళ్ల కాలంలో ప్రతి నెలా రూ.10,000 చొప్పున పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు ఏ ఏ మ్యూచువల్ ఫండ్లు అత్యధిక రాబడులను అందించాయో విశ్లేషిస్తే పలు ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి.
గత 10 ఏళ్ల ఎస్ఐపీ రాబడుల విశ్లేషణలో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ (Quant Small Cap Fund) అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఫండ్ పదేళ్ల కాలంలో వార్షికంగా ఏకంగా 25.39 శాతం ఎస్ఐపీ రాబడిని అందించింది.
పదేళ్ల క్రితం ప్రతి నెలా రూ.10,000 చొప్పున ఎస్ఐపీ ప్రారంభించిన ఇన్వెస్టర్ మొత్తం రూ.12 లక్షలు ఇన్వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.