భారతదేశం, డిసెంబర్ 5 -- ఎంటర్టైన్మెంట్ వరల్డ్‌లోనే అతిపెద్ద సంచలనం నమోదైంది. స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్.. హాలీవుడ్ ప్రముఖ స్టూడియో వార్నర్ బ్రదర్స్‌ను (Warner Bros.) కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో వార్నర్ బ్రదర్స్ ఫిల్మ్, టెలివిజన్ స్టూడియోలతో పాటు హెచ్‌బీవో, హెచ్‌బీవో మ్యాక్స్ కూడా నెట్‌ఫ్లిక్స్ చేతికి వెళ్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది.
టుడుమ్ (Tudum) రిపోర్టు ప్రకారం ఈ డీల్ విలువ మొత్తం 82.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 7.3 లక్షల కోట్లు). ఇది నగదు, స్టాక్ లావాదేవీల రూపంలో జరుగుతుంది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ (WBD) ఒక్కో షేరు విలువను 27.75 డాలర్లుగా నిర్ణయించారు.
ఈ భారీ కొనుగోలుపై నెట్‌ఫ్లిక్స్ కో-సీఈఓ టెడ్ సరండోస్ ఒక ప్రకటన విడుదల చేశారు. "ప్రపంచాన్ని అలరించడమే మా లక్ష్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.