భారతదేశం, డిసెంబర్ 19 -- ఐదేళ్ల కిందట వచ్చిన సూపర్ హిట్ థ్రిల్లర్ 'రాత్ అకేలీ హై'కి సీక్వెల్‌గా వచ్చిన 'రాత్ అకేలీ హై 2: ది బన్సల్ మర్డర్స్' (Raat Akeli Hai 2) ఓటీటీలో విడుదలైంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ మరోసారి పోలీస్ ఆఫీసర్ జటిల్ యాదవ్‌గా మెప్పించాడు. బన్సల్ కుటుంబం మొత్తాన్ని ఒకే రాత్రి గొంతు కోసి చంపటం, ఆ మిస్టరీని ఛేదించే క్రమంలో వచ్చే మలుపులు ఈ సినిమా కథాంశం.
దర్శకుడు హనీ ట్రెహాన్ దర్శకత్వంలో, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'రాత్ అకేలీ హై 2'. మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి. మరి ఈ సినిమా కథేంటి? ఎలా ఉందో తెలుసుకోండి.
ఇది బన్సల్ అనే సంపన్న కుటుంబం కథ. ఒకరోజు రాత్రి ఆ కుటుంబం మొత్తం దారుణ హత్యకు గురవుతుంది. అందరి గొంతులు కోసి చంపేస్తారు. ఒకవైపు కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.