భారతదేశం, ఫిబ్రవరి 21 -- ఓ విభిన్నమైన కథాంశంతో, మానవ సంబంధాలలోని సున్నితమైన కోణాలను స్పృశిస్తూ తెరకెక్కిన సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'అక్యూజ్డ్' (Accused). కరణ్ జోహార్, ఆదార్ పూనావాలా, సోమెన్ మిశ్రాలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహించాడు. శనివారం (ఫిబ్రవరి 21) నెట్ఫ్లిక్స్ ఇండియా ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ను విడుదల చేయగా, ఇది ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నెట్ఫ్లిక్స్ లోకి నేరుగా అడుగుపెడుతున్న ఈ సినిమాలో కొంకణా సేన్ శర్మ, ప్రతిభా రాంటా ఇద్దరూ స్వలింగ సంపర్కులుగా, భార్యాభర్తలుగా నటిస్తున్నారు. డాక్టర్ గీతిక (కొంకణా) లండన్లో పనిచేసే ఒక అత్యంత పేరుగాంచిన, గౌరవప్రదమైన గైనకాలజిస్ట్. తన భార్య మీరాతో (ప్రతిభా) కలిసి ఒక బిడ్డను దత్తత తీసుకుని సంతోషంగా జీవించాలని ఆమె ప్లాన్ చేసుకుంటుంది. క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.