భారతదేశం, నవంబర్ 26 -- నెట్‌ఫ్లిక్స్ ఈ మధ్యే సౌత్ భాషల్లో ఒరిజనల్ కంటెంట్ పెంచుతోంది. అలా తమిళంలో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను తీసుకొస్తోంది. ఈ మూవీ పేరు స్టీఫెన్. బుధవారం (నవంబర్ 26) మూవీ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమా డిసెంబర్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. గతంలో ఓ ఇంటెన్స్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ట్రైలర్ తో మరింత ఆసక్తి రేపారు.
'స్టీఫెన్' నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతున్న తమిళ సైకలాజికల్ థ్రిల్లర్. ఈ చిత్ర ట్రైలర్‌ను ఆ ఓటీటీ తాజాగా విడుదల చేసింది. ట్రైలర్ ప్రారంభం ఒక న్యూస్ రీడర్ వాయిస్‌తో మొదలవుతుంది. యువతులను లక్ష్యంగా చేసుకున్న సీరియల్ కిల్లర్ కేసు గురించి చెబుతూ ఉంటుంది. ఈ హత్యలకు తానే కారణమని అంగీకరించిన ముద్దాయి స్టీఫెన్ జెభరాజ్.. తనకు లాయర్ కూడా అవసరం లేదని కోర్టులో చెబుతాడు.
అతను తొమ్మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.