నూతన ఇన్వెస్టర్లకు రిస్క్ మేనేజ్మెంట్: తప్పక తెలుసుకోవాల్సిన 5 కీలక వ్యూహాలు
భారతదేశం, జూలై 29 -- స్టాక్ మార్కెట్ అనేది తీవ్రమైన ఒడుదొడుకులకు నిలయం. ఇక్కడ ప్రతిరోజూ మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతుంటుంది. ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంత ఉత్సాహాన్నిస్తుందో, అంతేస్థాయిలో ప్రమాదాలను (Risks) కూడా తీసుకొస్తుంది. కాబట్టి, కొత్తగా మార్కెట్లోకి అడుగుపెట్టే ఇన్వెస్టర్లు ఈ రిస్క్‌లను అర్థం చేసుకుని, వాటిని సమర్థవంతంగా నిర్వహించే వ్యూహాలను నేర్చుకోవడం ద్వారానే బలమైన పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోగలరు.
పెట్టుబడి ప్రమాదాలను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు:
సిస్టమాటిక్ రిస్క్ (Systematic Risk): ఇది ఆర్థిక వ్యవస్థలోని ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుంది. ఆర్థిక మాంద్యం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, మార్కెట్ క్రాష్, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు, ప్రకృతి విపత్తుల వంటి అంశాల వల్ల ఇది ఏర్పడుతుంది.
అన్సిస్టమాటిక్ రిస్క్ (Unsystematic R...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.