భారతదేశం, ఆగస్టు 10 -- మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) అండర్ గ్రాడ్యుయేట్ (UG) రౌండ్ 1 కౌన్సెలింగ్ ఫలితాన్ని ఆగస్టు 11న విడుదల చేయనుంది. విడుదలైన తర్వాత, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ mcc.nic.in లో ఫలితాన్ని తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోగలరు. సీట్ల కేటాయింపు ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ కింది దశలు ఫాలో కావాలి.

mcc.nic.in అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.

హోమ్ పేజీలో నీట్ యూజీ రౌండ్ 1 సీట్ల కేటాయింపు ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ మీద క్లిక్ చేయండి.

లాగిన్ అవ్వడానికి మీ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

స్క్రీన్ మీద కనిపించే కేటాయింపు ఫలితాన్ని తనిఖీ చేయండి.

ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి.

నిజానికి ఆగస్టు 9న సీట్ల కేటాయింపు ఫలితాలు వెలువడ...