నిస్సాన్ గ్రావైట్ వర్సెస్ రెనాల్ట్ ట్రైబర్- బడ్జెట్ ధరలో ఫ్యామిలీ ఎంపీవీ.. దేని ఈఎంఐ తక్కువ?
భారతదేశం, జూలై 19 -- భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా యూటిలిటీ వాహనాలకు, ముఖ్యంగా ఎస్యూవీ, క్రాస్ఓవర్, ఎంపీవీ మోడళ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌లో ఎస్‌యూవీల హవా ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఎక్కువ స్పేస్ కావాలనుకునే వారు, పెద్ద కుటుంబం కోసం కారును వెతికే వారు మాత్రం ఎంపీవీలను ఎంచుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ బడ్జెట్ ఎంపీవీ విభాగంలో అత్యంత సరసమైన ధరల్లో లభిస్తున్న రెండు ప్రముఖ మోడళ్లు నిస్సాన్ గ్రావైట్, రెనాల్ట్ ట్రైబర్. నిజానికి ఈ రెండు కార్లు దాదాపు ఒకే ప్లాట్‌ఫారమ్‌పై తయారైనప్పటికీ, వాటి డిజైన్, బ్రాండింగ్, లుక్స్ పరంగా విభిన్నంగా ఉంటాయి.
మీరు కూడా మీ కుటుంబం కోసం ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంపీవీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తూ, మీ షార్ట్‌లిస్ట్‌లో నిస్సాన్ గ్రావైట్, రెనాల్ట్ ట్రైబర్ మోడళ్లను ఉంచినట్లయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.