Telangana,hyderabad, ఆగస్టు 9 -- హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ లో టెక్నీషియన్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో మొత్తం 41 ఖాళీలను రిక్రూట్ చేసేందుకు అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....