భారతదేశం, మార్చి 2 -- నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 2 ఎపిసోడ్ లో.. నిద్రపోతున్న శ్రుతిని రాజ్ రొమాంటిక్ గా చూస్తాడు. అయ్య బాబోయ్ టెంప్ట్ అయిపోతున్నానని రాజ్ అనుకుంటాడు. అప్పుడే నిద్రలో ఉన్న శ్రుతి తన చేయి, కాలును రాజ్ పై వేస్తుంది. ఇంత బరువు ఉన్నావేంటీ? అని రాజ్ పక్కకు నెట్టేస్తాడు.
రేయ్ జల్ రాజ్ నా లైఫ్ ని గుడిసెలోకి తెచ్చావ్ కదా రా. లగ్జరీ కార్లో తిరిగే నన్ను చేపల కంపులో పడుకోబెడతావా? అని నిద్రలో శ్రుతి కలవరిస్తుంది. దీంతో అక్కడి నుంచి రాజ్ పారిపోతాడు. మరోవైపు చంద్రకళ పొద్దున లేచి విరాట్ కు ముద్దు పెట్టి శోభనం గది నుంచి బయటకు వెళ్తుంది. శ్యామల, కామాక్షి కాఫీ తాగుతారు. ఇక అన్ని పనులు మనమే చేయాలని కామాక్షి అంటుంది.
చంద్రకళ బయట తులసి కోటకు పూజ చేస్తుంది. అది చూసి జగదీశ్వరి, శ్యామల, కామాక్షి వెళ్తారు. నువ్వు అప్పుడే నిద్ర లేచావా? అని జగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.