భారతదేశం, ఫిబ్రవరి 19 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 19 ఎపిసోడ్ లో.. శ్రుతితో కామాక్షి ఫోన్లో మాట్లాడుతుంది. ఈ రోజు విరాట్, చంద్రకళకు శోభనం ఫిక్స్ చేస్తున్నారని తల్లి చెప్తే, ఇంకా వాళ్ల మధ్య శోభనం జరగలేదా? అని శ్రుతి అడుగుతుంది. ఆ చంద్ర అలా చెప్పి మాయ చేసిందని కామాక్షి అంటుంది.
ఏ నిద్రలోనే దిండు ముఖం పెట్టి నొక్కేస్తాను, చంపేస్తానని సరోజాతో శ్రుతి అంటుంది. రాజ్ వచ్చాడని చూసి డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఏడ్చుకుంటూ రెస్టారెంట్ కు తీసుకెళ్లమని అడుగుతుంది. రాజ్ సరేనంటాడు.
మరోవైపు విరాట్, చంద్రకళ శోభనం కోసం పంతులుతో ముహూర్తం పెట్టిస్తారు. శాలిని రాగానే శ్యామల సీరియస్ అవుతుంది. ఈవిడ గారు వారసుణ్ని ఇస్తున్నారని మురిసిపోయాం. కాలు కింద పెట్టకుండా చూసుకున్నాం. కానీ అవన్నీ డ్రామాలే అని శ్యామల అంటుంది. పంతులు ఎందుకు వచ్చారని చంద్రకళ వచ్చి అడుగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.