భారతదేశం, జూన్ 10 -- నిన్ను కోరి సీరియల్ నేటి (జూన్ 10) ఎపిసోడ్లో.. మిమ్మల్ని ఎవరు ఎందుకు వదులుకున్నారో తెలియదు కానీ, వాళ్లు చాలా దురదృష్టవంతులు అని శ్యామలతో చంద్రకళ అంటుంది. ఆ తర్వాత చంద్రకు నల్లపూసల వేడుక జరుగుతుంది. విరాట్ చేతికి మంగళసూత్రం ఇవ్వాలని జగదీశ్వరికి శ్యామల చెబుతుంది. విరాట్‌కు జగదీశ్వరి అందిస్తుంది. చంద్రకళ మెడలో నల్లపూసలతో ఉన్న తాళిని వేస్తాడు విరాట్. చంద్ర ఆనందిస్తుంది. చంద్ర నా ప్లాన్ కనిపెట్టి జాగ్రత్త పడిందని శాలిని రగిలిపోతుంది.
నువ్వు ఏదో చేస్తావని అనుకుంటే, ఏమీ చేయలేకపోయావని శాలినితో కామాక్షి, శృతి అంటారు. ఇక చంద్ర ఆగదని అంటారు. ఇలా అవుతుందని తాను అనుకోలేదని శాలిని చెబుతుంది. ఇంతలో చంద్రకళ అక్కడికి వస్తుంది. ఫంక్షన్ ఆపేందుకు మీరు ఏదో ఒక పని చేస్తారని ఓ కంట కనిపెట్టానని చెబుతుంది. పిన్నిని పంపించి బావను రప్పించానని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.