భారతదేశం, జనవరి 4 -- భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగుతోంది.. అదే రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్'. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ నెల రోజులు గడిచినా బాక్సాఫీస్ వద్ద తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. తాజాగా ఈ సినిమా బాలీవుడ్ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ హిందీ సినిమాకు సాధ్యం కాని ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది.
దురంధర్ సినిమా సాధిస్తున్న వసూళ్లు చూస్తుంటే ట్రేడ్ వర్గాలే విస్తుపోతున్నాయి. కేవలం 30 రోజుల్లోనే దేశీయ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ. 806.80 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో హిందీ వెర్షన్ పరంగా ఈ ఘనత సాధించిన మొట్టమొదటి బాలీవుడ్ సినిమా ఇదే కావడం విశేషం. ఇలా దురంధర్ తొలి హిందీ సినిమాగా 30 రోజుల రికార్డ్ క్రియేట్ చేశాడు.
మొదటి వారం: రూ. 218 కోట్లు
రెండో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.