నిద్రలేమి, అశాంతికి కారణం బెడ్రూమ్ అమరికేనా? ఫెంగ్ సూయ్ సూచనలు!
భారతదేశం, ఆగస్టు 29 -- భారతీయ వాస్తుశాస్త్రంతో పాటు చైనీస్ వాస్తు విధానమైన 'ఫెంగ్ సూయ్' (Feng Shui) లో కూడా ఇంటిలోని ప్రతి వస్తువు సరైన దిశలో ఉండటానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా మన రోజంతా అలసటను తీర్చి, ప్రశాంతతను అందించే బెడ్రూమ్కు సంబంధించి అనేక నియమాలు ఉన్నాయి. చాలా మంది నిద్రించేటప్పుడు సరైన దిశను పాటించకపోవడం వల్ల మానసిక ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. బెడ్రూమ్లో మంచం ఉంచే సరైన విధానం, తల ఏ వైపు ఉండాలనే విషయాలపై ఫెంగ్ సూయ్ నిపుణులు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు.
ఫెంగ్ సూయ్ నిబంధనల ప్రకారం మనం రాత్రి పడుకునేటప్పుడు తల ఎప్పుడూ తూర్పు లేదా దక్షిణ దిశ వైపు ఉండేలా చూసుకోవాలి. ఈ రెండు దిశలలో తలపెట్టి నిద్రించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో వర్క్ లోడ్ పెరిగిపోయి చాలా మంది మానసిక ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.