నిద్ర, ఏకాగ్రత, సానుకూల శక్తి కోసం ఈ 5 ఎసెన్షియల్ ఆయిల్స్ ఉపయోగించండి!
భారతదేశం, జూలై 18 -- మీ ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత, ఉల్లాసమైన వాతావరణం ఉండాలని కోరుకుంటున్నారా? ఫెంగ్ షుయీ నిపుణుల సూచనల మేరకు ఎసెన్షియల్ ఆయిల్స్‌తో మీ ఇంటిని సానుకూల శక్తితో నింపవచ్చు. ప్రతి ఆయిల్‌కు ఒక ప్రత్యేకత ఉందని, సరైన గదిలో సరైన సువాసనను ఉపయోగించడం ద్వారా అద్భుతమైన మార్పులను చూడవచ్చని చెబుతున్నారు.
ప్రతి గదిలోనూ ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. దానికి తగినట్లుగా సువాసనలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఫెంగ్ షుయీ ప్రకారం అత్యంత ప్రభావవంతమైన ఐదు ఆయిల్స్ ఇవే:
ప్రశాంతమైన నిద్ర కోసం లావెండర్ ఆయిల్ మించింది లేదు. రోజంతా పడిన శ్రమ వల్ల కలిగే ఒత్తిడిని, ఆందోళనను ఇది దూరం చేస్తుంది. ముఖ్యంగా బెడ్రూమ్లో డిఫ్యూజర్ ద్వారా దీని సువాసనను వెదజల్లితే, మనసు తేలికపడటమే కాకుండా భాగస్వాముల మధ్య అనుబంధం కూడా బలపడుతుందని నమ్మకం.
వంటగది, లివింగ్ రూమ్ కుటుంబ సభ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.