నితిన్ కామత్ ఇన్వెస్టింగ్ ఫార్ములా: ఒకే ఫండ్‌తో లాంగ్ టర్మ్ గోల్స్
భారతదేశం, జూన్ 30 -- పెట్టుబడులు పెట్టడం అంటే భారీ లాభాలను ఇచ్చే షేర్లను వెతకడం కాదని, ఒక క్రమశిక్షణతో కూడిన అలవాటని చెప్తున్నారు జెరోధా కో-ఫౌండర్ నితిన్ కామత్. చాలా మంది ఇన్వెస్టర్లు సంక్లిష్టమైన వ్యూహాల వెనుక పడుతూ, సులువైన ప్రాథమిక సూత్రాలను విస్మరిస్తుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాలపై సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) లో ఆయన ఒక సుదీర్ఘమైన పోస్ట్ చేశారు.
"చాలా మందికి ఇన్వెస్టింగ్ అనేది కొన్ని విషయాలపైనే ఆధారపడి ఉంటుంది. మీ ఆర్థిక లక్ష్యం, కాలపరిమితికి అనుగుణంగా సరైన అసెట్ అలోకేషన్ ఎంచుకోవాలి. స్టాక్స్ ఎంపిక కోసం తలబద్దలు కొట్టుకోకుండా తక్కువ ఖర్చుతో కూడిన ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌లను నమ్ముకోవాలి. మార్కెట్ పరిస్థితి ఎలా ఉన్నా క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి" అని నితిన్ కామత్ స్పష్టం చేశారు.
ఆదాయం పెరిగే కొద్దీ పెట్టుబడి మొత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.