నిజామాబాద్ జిల్లాలో 179 అంగన్వాడీ పోస్టులు.. ఖాళీలు ఉన్న ప్రాంతాలు ఇవే!
భారతదేశం, జూలై 9 -- ప్రభుత్వం నిరుద్యోగ మహిళలకు శుభవార్త చెప్పింది. నిజామాబాద్ జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడత కింద జిల్లాలోని 5 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఈ నియామకాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,982 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో నోటిఫికేషన్లు వచ్చాయి. మరికొన్ని జిలాల్లో రావాల్సి ఉంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఈ ప్రక్రియ మెుదలైంది.
ఆర్మూర్, భీమ్గల్, బోధన్, డిచ్పల్లి, నిజామాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని 179 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టులకు నోటిఫికేషన్ వెల్లడైంది. అంగన్వాడీ టీచర్/హెల్పర్ అభ్యర్థులకు ఇంటర్మీడియట్ (12వ తర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.