నిజమైన వజ్రాలేనా? ధర ఎందుకు తక్కువ? ల్యాబ్ డైమండ్స్ గుట్టు విప్పిన నిపుణులు
భారతదేశం, మే 23 -- ఇటీవలి కాలంలో 'ల్యాబ్ గ్రోన్ డైమండ్స్' (ల్యాబ్లో పెంచిన వజ్రాలు) అనే మాట విపరీతంగా వినిపిస్తోంది. సహజ వజ్రాల ధరతో పోలిస్తే ఇవి చాలా తక్కువకే వస్తుండటంతో.. సామాన్యుడి వజ్రపు కలను ఇవి నిజం చేస్తున్నాయి. కానీ, అదే సమయంలో వినియోగదారుల్లో ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 'బియాండ్' (టైటాన్ సంస్థ నుండి వచ్చిన బ్రాండ్) బిజినెస్ హెడ్ శ్యామల రమణన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
చాలామందికి ల్యాబ్ డైమండ్స్ అంటే నకిలీవేమో అనే అనుమానం ఉంటుంది.
"ఇవి వజ్రం లాగా కనిపించేవి కావు, అసలైన వజ్రాలే. వందకు వంద శాతం ఇవి నిజమైనవి. భౌతికంగా, రసాయనిక నిర్మాణం పరంగా భూమి నుంచి తీసిన వజ్రానికి, ల్యాబ్లో తయారైన వజ్రానికి ఎలాంటి తేడా ఉండదు" అని శ్యామల రమణన్ స్పష్టం చేశారు.
సహజ వజ్రం భూమి పొరల్లో బిలియన్ల ఏళ్ల పాటు అత్యధిక ఉష్ణోగ్రత, పీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.