నా తల్లిని అన్నారు.. మీ తల్లిని కాదు.. హరీశ్‌రావుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సీరియస్
భారతదేశం, సెప్టెంబర్ 8 -- తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగుతున్నాయి. అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం చోటుచేసుకున్న సంఘటనలు సభలో రెండో రోజు కూడా తీవ్ర దుమారాన్ని లేపాయి. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (BRS), అధికార కాంగ్రెస్ పార్టీల నాయకులు పరస్పరం చేసుకున్న తీవ్ర విమర్శలు, సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు శాసనసభలో వేడిని పుట్టించాయి.
రెండో రోజు సభ ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ శాసనసభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు. గురువారం శాసనసభ వద్ద పోలీసుల ప్రవర్తనను నిరసిస్తూ వారు ఈ విధంగా తమ నిరసన తెలిపారు. సభలో మాట్లాడిన మాజీ మంత్రి హరీశ్ రావ్ అధికార పక్షం తీరుపై నిప్పులు చెరిగారు. తమ పార్టీకి చెందిన సీనియర్ మహిళా నాయకులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను పోలీసులు అవమానించారని, దీనిపై కనీస చర్యలు తీసుకోలేదని ఆరోపించా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.