నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటే చేసుకోండి, ఆట కట్టించే తీరుతాను: మెగాస్టార్ సీన్ అభ్యంతర వివాదంపై హీరోయిన్ పార్వతి
భారతదేశం, నవంబర్ 22 -- Parvathy Thiruvothu On Mammootty Scene Controversy: దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన అద్భుత నటనతో పాటు ముక్కుసూటితనానికి మారుపేరుగా నిలిచిన మలయాళ హీరోయిన్ పార్వతి తిరువోతు మరోసారి వార్తల్లో నిలిచారు. 'బెంగళూరు డేస్', 'చార్లీ', 'తంగలాన్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన పార్వతి, గతంలో తాను ఎదుర్కొన్న అత్యంత గడ్డుకాలాన్ని తాజాగా బయటపెట్టారు.
రంజిని హరిదాస్ నిర్వహిస్తున్న 'ది గ్రీన్ రూమ్' సీజన్ 2 కార్యక్రమంలో పాల్గొన్న పార్వతి తిరువోతు.. 2017 నాటి 'కసాబ' సినిమా వివాదం తర్వాత తనపై జరిగిన సైబర్ దాడి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
2016లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన 'కసాబ' చిత్రం విడుదలైంది. ఆ తర్వాత ఏడాది అంటే 2017లో కేరళ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFK) వేదికగా 'ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్'...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.