భారతదేశం, జనవరి 22 -- సంక్రాంతి సెంటిమెంట్ ను ఫాలో అవుతూ మరోసారి హిట్ కొట్టేశాడు శర్వానంద్. అతను హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ నారీ నారీ నడుమ మురారి. సంక్రాంతి 2026 సందర్భంగా జనవరి 14న రిలీజైంది ఈ సినిమా. మొదటి నుంచి పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ టైటిల్ తో నందమూరి బాలకృష్ణ గతంలో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ నేపథ్యంలో శర్వానంద్ సినిమాపై బాలకృష్ణ రియాక్షన్ ఇంట్రెస్టింగ్ గా మారింది.
నారీ నారీ నడుమ మురారి సినిమాలో శర్వానంద్ హీరో. అయితే గతంలో ఇదే టైటిల్ తో బాలకృష్ణ సినిమా తీసి హిట్ కొట్టారు. ఇప్పుడీ టైటిల్ ను శర్వానంద్ వాడుకున్నాడు. ఇప్పుడు కూడా మూవీ హిట్ అయింది. ఈ నేపథ్యంలో తన పరువు నిలబెట్టావని బాలకృష్ణ తనతో అన్నారని శర్వానంద్ వెల్లడించాడు.
నారీ నారీ నడుమ మురారి మూవీ హిట్ తో తన పరువు నిలబెట్టావని బాలకృష్ణ అన్నారని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.