నాపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారు.. సీఎం రేవంత్‌పై కొండా సురేఖ కామెంట్స్
భారతదేశం, సెప్టెంబర్ 2 -- తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన భవిష్యత్తు మరియు తదుపరి చర్యలపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తున్నానని తెలంగాణ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె విలేకరులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడారు.
తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని మంత్రి కొండా సురేఖ అన్నారు. వేణుగోపాల్ అపాయింట్మెంట్ దొరకలేదన్నారు. తన బిడ్డ మాట్లాడితే తనకు ఎందుకు శిక్ష వేస్తారని ప్రశ్నించారు. మహిళలు స్వతంత్రంగా బతకాలని రాహుల్ చెపుతున్నారని, నా కూతురు మాట్లాడిన దానికి నాపై చర్యలు తీసుకోవద్దని కోరారు.
'మల్లికార్జున ఖర్గేను కలిశాను. నేను నా వివరణ ఖర్గేకు ఇచ్చాను. నాపై చర్యలు తీసుకో కంటే ముందు సీఎం పై చర్యలు తీసుకోవాలి. పదేళ్లు తానే సీఎం అన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.