నాగుల చవితి 2026: మహిళలు తప్పక పాటించాల్సిన 6 నియమాలు.. పూజలో ఈ తప్పులు చేయకండి.. కాలసర్ప దోషానికి ప్రత్యేక పరిహారం!
భారతదేశం, నవంబర్ 11 -- మన హిందూ సంప్రదాయంలో నాగుల చవితికి ఎంతో విశిష్టత ఉంది. నాగుల చవితి నాడు నాగదేవతను ప్రత్యేకించి పూజిస్తారు. మహిళలు కుటుంబ సౌభాగ్యం, సంతాన క్షేమం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సుఖ సంతోషాల కోసం నాగేంద్రుడిని నాగుల చవితి నాడు ప్రత్యేకించి పూజించడం జరుగుతుంది. నాగుల చవితి రోజున ఉపవాసం కూడా ఉంటారు. పుట్టలో పాలు పోయడం, వివిధ రకాల పరిహారాలను కూడా అనుసరిస్తూ ఉంటారు.
నాగుల చవితి నాడు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. మహిళలు తప్పకుండా ఈ ఆరు నియమాలు పాటించేటట్టు చూసుకోండి. అలాగే జాతకంలో కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి కూడా ఈ పరిహారాలను పాటించవచ్చు.
నాగుల చవితి నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. అలాగే ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసి అలంకరించాలి.
కుటుంబ సంప్రదాయాల ప్రకారం ఉపవాసం ఉంటే మంచిది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.