భారతదేశం, ఫిబ్రవరి 17 -- అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ చైతన్య.. తన తండ్రి నాగార్జున లెగసీని (వారసత్వాన్ని) తాను ఎలా చూస్తానో వివరించాడు. అది తనకు బరువు కాదని, స్ఫూర్తి మాత్రమేనని తెలిపాడు. అలాగే నటుడిగా తనకు ఉన్న అతి పెద్ద భయం 'రిపిటీషన్' (ఒకే తరహా పాత్రలు చేయడం) అని, అందుకే వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటానని 'హిందుస్తాన్ టైమ్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
2009లో 'జోష్' సినిమాతో వెండితెరకు పరిచయమైన నాగ చైతన్య.. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున వంటి దిగ్గజాల వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. 17 ఏళ్ల తన సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన చైతన్య.. తాజాగా 'హిందుస్తాన్ టైమ్స్' (Hindustan Times)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, తండ్రి వారసత్వం, భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
అక్కినేని ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.