నవ పంచమ రాజయోగం 2026 : కెరీర్, ఆదాయపరంగా గోల్డెన్ పీరియడ్ - త్వరలోనే ఈ రాశులకు ఊహించని అదృష్టం..!
భారతదేశం, మే 10 -- Navpancham Rajyog 2026 : జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల గమనం.. వాటి మధ్య ఏర్పడే కోణాలు మానవ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ క్రమంలోనే 2026 జూలైలో ఒక అరుదైన, అత్యంత శక్తివంతమైన 'నవపంచం దృష్టి రాజయోగం' రూపుదిద్దుకోబోతోంది. జూలై 20, 2026 నుంచి ఈ యోగ ప్రభావం ప్రారంభమవుతుందని జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు. ముఖ్యంగా కెరీర్, ఆర్థిక స్థితి, కుటుంబ సంబంధాలలో సానుకూల మార్పులను ఆశించే వారికి ఇది ఒక వరం లాంటిదని చెప్పవచ్చు.
జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం.. రెండు గ్రహాలు ఒకదానికొకటి 120 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు 'నవపంచం' యోగం ఏర్పడుతుంది. ఈసారి జ్ఞానానికి, సంపదకు కారకుడైన బృహస్పతి (గురుడు).. ఆలోచనలకు, సృజనాత్మకతకు ప్రతీక అయిన నెప్ట్యూన్ గ్రహాల మధ్య ఈ దృష్టి యోగం కుదురుతోంది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి ఊ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.