భారతదేశం, మే 27 -- గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. ఆ సమయంలో శుభ యోగాలను, అశుభ యోగాలను ఏర్పడడం చూస్తూ ఉంటాం. జూన్ నెలలో శక్తివంతమైన రాజయోగం ఏర్పడబోతోంది. ఇది శని, శుక్ర గ్రహాల కలయిక వల్ల ఏర్పడుతోంది. జూన్ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాల సంచారంలో మార్పులు రాబోతున్నాయి. కొన్ని రాశుల వారు జూన్ నెలలో అనేక రకాల లాభాలను పొందుతారు.

శుక్రుడు డబ్బు, ప్రేమ, విలాసాలు, సంతోషం మొదలైన వాటికి కారకుడు. శని న్యాయదేవుడు. మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి వాటికి మంచి ఫలితాలు, చెడ్డ వాటికి చెడ్డ ఫలితాలను ఎదుర్కోక తప్పదు. ఈ రెండు గ్రహాల కలయికతో నవపంచమ రాజయోగం ఏర్పడబోతోంది.

ఇది జూన్ 25న ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ శక్తివంతమైన యోగం కారణంగా వివిధ లాభాలు కలుగుతాయి. మరి అదృష్ట రాశులు ఎవరు? ఈ రాజయోగంతో రాజయోగం పట్టే ...