భారతదేశం, మార్చి 26 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అందరి పై ప్రభావాన్ని చూపిస్తుంది. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏప్రిల్ 3న బుధుడు, గురువు 120 డిగ్రీల కోణంలో ఉంటారు. దీంతో ఈ రెండు గ్రహాల కలయిక వలన నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఇది 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది, కానీ కొన్ని రాశుల వారు మాత్రమే ఎక్కువ లాభాలను పొందుతారు.
జ్యోతిష లెక్కల ప్రకారం ఏప్రిల్ 3న బుధుడు, గురువు 120 డిగ్రీల వద్ద ఉంటారు. దీంతో నవపంచమ యోగం ఏర్పడుతుంది. ఇది రాశుల వారి అదృష్టాన్ని పెంచుతుంది. అలాగే అనేక విధాలుగా లాభాలను తీసుకు వస్తుంది. మరి ఏప్రిల్ 2 నుంచి అదృష్టాన్ని పొందబోయే రాశులు ఎవరు, నవ పంచమ రాజయోగంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.
మేష రాశి వారికి ఈ యోగం శుభ ఫలితాలను తీసుకు వస్తుంది. ఈ సమయంల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.