నవంబర్ 22 నుంచి ఈ 3 రాశుల జాతకం మారబోతోందా? ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి, అందమైన వైవాహిక జీవితంతో పాటు ఇన్ని లాభాలా?
భారతదేశం, నవంబర్ 14 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. ఒక్కోసారి గ్రహాల కారణంగా శుభఫలితాలు కలిగితే, మరోసారి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని శుభగ్రహాల్లో ఒకటిగా పరిగణిస్తారు. శుక్రుడు సంతోషాలు, ప్రేమ, అందం, విలాసాలు మొదలైన వాటికి కారకుడిగా చెబుతారు. పంచాంగం ప్రకారం చూసినట్లయితే, శుక్రుడు నీచరాశి అయినటువంటి కన్యారాశిలో సంచారం చేస్తున్నాడు. నవంబర్ 22న స్వరాశి అయినటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. బుధుడితో కలిసి లక్ష్మీనారాయణ రాజయోగం కూడా ఏర్పడడం విశేషం.
మాలవ్య రాజయోగం ఏర్పడడం వలన కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. ఈ రాశుల వారు భారీగా లాభాలను పొందుతారు. పదోన్నతులు, ఉద్యోగంలో లాభాలు,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.