భారతదేశం, నవంబర్ 17 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరత్ ఋతువు
మాసం (నెల): కార్తీక మాసం
పక్షం: కృష్ణపక్షం
వారం: సోమవారం
తిథి: త్రయోదశి ఉదయం 7:12 వరకు తరవాత చతుర్దశి
నక్షత్రం: చిత్త తెల్లవారుజామున 4.55 వరకు తరవాత స్వాతి
యోగం: ప్రీతి ఉదయం 7.21 వరకు
కరణం: గరజి సాయంత్రం 5.59 వరకు వనిజ ఉదయం 7:11 వరకు
అమృత కాలం: రాత్రి 9:51 నుంచి రాత్రి 11:38 వరకు
వర్జ్యం: ఉదయం 11.08 నుంచి మధ్యాహ్నం 12.55 వరకు
దుర్ముహుర్తం: మధ్యాహ్నం 12:23 నుంచి మధ్యాహ్నం 1:07 వరకు మధ్యాహ్నం 2:37 నుంచి మధ్యాహ్నం 3:21 వరకు
రాహుకాలం: ఉదయం 7.49 నుంచి ఉదయం 9.13 వరకు
యమగండం: ఉదయం 10.37...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.