నవంబర్ 1 నుంచి బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ ట్రైన్.. వయా ఆంధ్రప్రదేశ్!
భారతదేశం, అక్టోబర్ 21 -- బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలును నవంబర్ 1న ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరుసటి రోజు నుండి ఈ రైలు రెగ్యులర్ సర్వీసులు ప్రారంభిస్తుంది. ఈ రైలు వారానికి ఆరు రోజులు నడిపే ఛాన్స్ ఉంది. సోమవారాల్లో బెంగళూరు-ముంబై రైలు, మంగళవారాల్లో ముంబై-బెంగళూరు రైలు సర్వీసు ఉండదు. అయితే రైల్వే బోర్డు నుండి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సర్వీసులను జెండా ఊపి ప్రారంభించనున్నారని సమాచారం.
ఈ రైలు అందుబాటులోకి వస్తే దక్షిణ భారతదేశంలో నడిచే మొదటి వందే భారత్ స్లీపర్ రైలుగా రికార్డు సృష్టిస్తుంది. ఇది రెండు ప్రధాన మహానగరాల మధ్య నైట్ జర్నీ చేయడానికి అవకాశం ఇస్తుంది. రైలు నంబర్ 27652 బెంగళూరు-ముంబై మార్గం, రైలుకు నంబర్ 27651 ముంబై నుండి బెంగళూరుకు ప్రయాణిస్తుంది.
బెంగళూరు-ముంబై వందే భారత్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.