భారతదేశం, ఏప్రిల్ 24 -- తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ వరంగల్ జిల్లా నర్సంపేట బస్టాండ్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. 80 శాతం కాలిన గాయాలతో మెుదట వరంగల్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్ తరలించారు. శంకర్ గౌడ్ పరిస్థితి విషమించి మృతి చెందారు.
శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట మండలం ముత్తోజిపేటకు ప్రత్యేక అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. అంత్యక్రియల కోసం ఏర్పాట్లు జరిగాయి. అయితే ముత్తోజిపేట గ్రామంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. అంతిమ నివాళులు అర్పించేందుకు ఆయన పార్థివ దేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా చేరారు. కార్మికులతో పాటు పార్థివ దేహాన్ని తరలించేందుకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.