నటిపై దర్శకుడి అత్యాచారం, రహస్యంగా వీడియో రికార్డ్, బలవంతంగా ట్యాబ్లెట్స్.. 73 ఏళ్ల డైరెక్టర్ అరెస్ట్
భారతదేశం, ఆగస్టు 9 -- Director Shakeel Noorani Arrested: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరోసారి కాస్టింగ్ కౌచ్, వేధింపుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. 'బడే దిల్ వాలా', గోవిందాతో తీసిన 'జోరు కా గులామ్' వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన సీనియర్ దర్శకుడు, నిర్మాత షకీల్ నూరానీ (73) లైంగిక దాడి కేసులో చిక్కుకున్నారు. ఒక నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబైలోని మాల్వానీ పోలీసులు షకీల్ నూరానీని అరెస్ట్ చేశారు.
ఒక ప్రాజెక్టు స్క్రిప్ట్ చర్చించేందుకు తన నివాసానికి పిలిపించుకుని, నటి (33)పై అత్యాచారానికి ఒడిగట్టినట్లు షకీల్ నూరానీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన మాల్వానీ పోలీస్ బృందం ఆయన కోసం గాలింపు చేపట్టింది.
సతారా జిల్లా మేధా ప్రాంతంలోని ఒక ఫామ్‌హౌస్‌లో నూరానీ తలదాచుకున్నట్లు పసిగట్టిన పోలీసులు, ఆగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.