భారతదేశం, మార్చి 23 -- రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తీసిన 'ధురంధర్ ద రివెంజ్' సినిమా గురించి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌ను అభిమానులు అణువణువూ పరిశీలిస్తున్నారు. ఈ క్రేజ్ మధ్యలో ఇప్పుడు ఒక ఫ్యాన్ ఏఐ వాడి క్రియేట్ చేసిన సరికొత్త క్లైమ్యాక్స్ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. డైరెక్టర్ ఇచ్చిన ఒరిజినల్ ముగింపు కంటే ఈ ఏఐ వీడియోనే ఎమోషనల్‌గా చాలా బాగుందని, కథకు కరెక్ట్ ముగింపు ఇచ్చిందని చాలామంది ఫీల్ అవుతున్నారు. అయితే ఇది చదివే ముందు కథకు సంబంధించిన స్పాయిలర్స్ ఉన్నాయని గమనించండి.
ధురంధర్ 2 సినిమా చివరిలో రణ్వీర్ చేసిన జస్కిరత్ (హమ్జా) క్యారెక్టర్ గూఢచర్యం, హింసతో నిండిన తన పాత జీవితాన్ని వదిలేసి దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత తన సొంత ఊరు పఠాన్‌కోట్ చేరుకుంటాడు. అయితే ఇన్నేళ్ల తర్వాత తన ఫ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.