భారతదేశం, మార్చి 19 -- డైరెక్టర్ ఆదిత్య ధర్ తీసిన 'ధురంధర్' ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇండస్ట్రీలో, ఆడియన్స్ మైండ్‌లో ఉన్న ఒకే ఒక్క పెద్ద ప్రశ్న.. అసలు ఆ "బడే సాబ్" (Bade Sahab) ఎవరు అని. ఫైనల్‌గా గురువారం (మార్చి 19న) థియేటర్లలోకి వచ్చిన సీక్వెల్ 'ధురంధర్: ద రివెంజ్'తో జనాలకు ఆ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ చేసింది మరెవరో కాదు, యాక్టర్ డానిష్ ఇక్బాల్. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే.. సినిమాలో "బడే సాబ్" తానే అన్న విషయం చాలా రోజుల వరకు తనకే తెలియదని జూమ్ ఛానల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో డానిష్ రివీల్ చేశాడు.
ధురంధర్ సినిమాలో బడే సాబ్ రోల్ చేయడానికి తను ఎందుకు ఎక్సైట్ అయ్యాడు అనే విషయంపై డానిష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "ఒక విషయం చెప్తా వినండి.. షూటింగ్ టైమ్‌లో ఈ బడే సాబ్ డిస్కషన్ ఎక్కడా రాలేదు. నిజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.