ధర్మస్థల నియోజకవర్గం నుంచి పవర్ఫుల్ సాంగ్- రిలీజ్ చేసిన క్రిష్, చంద్రబోస్- ధర్మం ప్రాధాన్యతను చాటి చెప్పేలా ప్రతీ పదం!
భారతదేశం, ఆగస్టు 16 -- Dharmasthala Niyojakavargam Song Release By Krish Chandrabose: టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం 'ధర్మస్థల నియోజకవర్గం'. మూవింగ్ డ్రీమ్స్ బ్యానర్‌పై మేరుం భాస్కర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, తాజాగా ఈ ధర్మస్థల నియోజకవర్గం చిత్రం నుంచి 'ధర్మో రక్షతి రక్షితః' అంటూ సాగే పవర్ ఫుల్ లిరికల్ పాటను రిలీజ్ చేశారు.
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 'ధర్మో రక్షతి రక్షితః' సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, ఆస్కార్ అవార్డు గ్రహీత, గేయ రచయిత చంద్రబోస్ సంయుక్తంగా ఈ ధర్మో రక్షతి రక్షితః పాటను విడుదల చేయడం విశేషంగా మారింది.
ధర్మస్థల నియోజకవర్గం చిత్ర కథాంశానికి, కథలోని సందేశానికి అద్దం పట్టేలా ఈ పాట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.