ధరల మంట: 42 నెలల గరిష్టానికి చేరిన హోల్ సేల్ ద్రవ్యోల్బణం.. 8.3 శాతంగా నమోదు
భారతదేశం, మే 14 -- భారత ఆర్థిక వ్యవస్థకు ధరల సెగ తగులుతోంది. టోకు ధరల సూచీ (WPI) ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలలో 42 నెలల గరిష్ట స్థాయి అయిన 8.3 శాతానికి చేరుకుంది. మార్చి నెలలో ఇది కేవలం 3.88 శాతంగా ఉండటం గమనార్హం. అంటే కేవలం నెల రోజుల వ్యవధిలోనే ధరల పెరుగుదల రెట్టింపు కంటే ఎక్కువగా నమోదైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాలు దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణ తీవ్రతను కళ్ళకు కడుతున్నాయి.
ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, సహజ వాయువు సరఫరాలో ఇబ్బందులు టోకు ధరలపై తీవ్ర ప్రభావం చూపాయి. ముడి చమురు ధరలు ఏడాది ప్రాతిపదికన ఏకంగా 88.06 శాతం పెరగడం గమనార్హం.
ఇంధనం మరియు విద్యుత్ (Fuel and Power) విభాగంలో ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలలో 24.71 శాతానికి చేరుకుంది. మార్చి నెలలో ఇది కేవలం 1.05 శాతంగాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.